మేడ్చల్: కుషాయిగూడలో రియల్టర్ హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
కుషాయిగూడలో రియల్టర్ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రియల్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డిని నడిరోడ్డుపై గొంతు కోసిన కేసులో పోలీసులు నల్లగురిని అరెస్టు చేశారు. నిందితులు ధనరాజ్, డానియల్, సంతోష్, ముఖేష్ లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.