సరూర్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం అందించే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వానియే: సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరు కిలోల బియ్యం లో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని సర్వర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బుధవారం అన్నారు. మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర వాటిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుందని ,ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని, కేంద్రం ఇవ్వడం లేదని అంటున్నారన్నారు.