మహబూబ్ నగర్ అర్బన్: కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలో వార్డులలో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు
నేడు తెల్లవారుజామున నుండి మొదలైన అతి భారీ వర్షం నేపథ్యంలో కుండపోతగా వరుసగా కురుస్తున్న వర్షానికి పెద్ద ఎత్తున వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకొని ఇబ్బంది పడుతున్నారు కాలనీవాసులు ఇప్పటివరకు ఏ ఒక్క మున్సిపల్ అధికారి స్పందించడం లేదని కాలనీ వాసులు పేర్కొంటున్నారు వర్షపు నీరు కాలువల ద్వారా పోయేదిశగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలుపుతున్నారు