రాజేంద్రనగర్: కుత్బుల్లాపూర్: గాజులరామారంలో అక్రమ కట్టడాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు..
గాజులరామారం లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం చేపట్టారు అధికారులు. హైడ్రా కమిషనర్ A.V రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారమ్,దేవేందర్ నగర్ లోని సర్వే నంబర్ 329,342 లో గల ప్రభుత్వ స్థలాలలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు.