చింతకాని: ఖమ్మం జిల్లాలో పెండింగ్ ఉండొద్దు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు
ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించాక అధికారులతో మాట్లాడారు. కాగా, మండలాల్లోనూ ప్రజావాణి ప్రారంభించగా కలెక్టరేట్ కు తక్కువ మందే వచ్చారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తక్కువ చూపించు 63