పెగడపెల్లి మండలంలోనీ నంచర్ల నుండి దికొండ వరకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో నూతనంగా ఏర్పాటు చేసిన RTC బస్సును గురువారం రోజున విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల నాయకులు,అధికారులతో స్వయంగా బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు