కొండపి: సంక్షేమ పథకాలకు అర్హులు కాకపోతే సచివాలయాలను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలన్న మంత్రి స్వామి
Kondapi, Prakasam | Jul 21, 2025
సంక్షేమ పథకాలు లభించని సమయంలో ప్రజలు సచివాలయాలను సంప్రదించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని ఏపీ...