పైడూరుపాడులో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న MLA వసంత కృష్ణ ప్రసాద్
Mylavaram, NTR | Jul 28, 2025
మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం పైడూరుపాడు లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి సీసీ రోడ్డును ప్రారంభించి...