బాల్కొండ: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన నింధితునికి రెండు రోజుల సాదారణ జైలు శిక్ష విధించిన మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్
ముప్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన ప్రణీత్ పట్టుబడగా అతన్ని ఆర్మూర్ కోర్టు లో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల సాదారణ జైలు శిక్ష విధించినట్లు ముప్కల్ పోలీసులు తెలిపారు