మల్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కేథరి నాథ్‌కు చెందిన మహిళ అఘోరి, ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ప్రతి హిందువు తమ సనాతన ధర్మాన్ని తప్పకుండా అనుసరించాలని కేధరీనాథ్ లోని మాతాజీ శిఖర్ కు చెందిన మంచిర్యాలకు చెందిన మహిళ అఘోరి తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బుధవారం 2గంటలకు వచ్చిన మహిళ ఆఘోరికి అర్చకులు ఘన స్వాగతం పలికారు.స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు.