నాగర్ కర్నూల్: మానవ అక్రమ రవాణా నిర్మూలించడం అందరి బాధ్యత: ఇన్చార్జ్ ఏఎమ్ఓ కిరణ్
మానవ అక్రమ రవాణా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇన్చార్జి ఏఎమ్ఓ కిరణ్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్య పరిశోధనా శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.