గిద్దలూరు: రాచర్ల మండలంలో నిబంధనలు పాటించని పదిమంది ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించిన ఎస్సై కోటేశ్వరరావు
Giddalur, Prakasam | Jul 24, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గురువారం వాహన తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని పదిమంది ద్విచక్ర వాహనదారులకు ఎస్సై...