మంత్రాలయం: రబీ 2025 సీజనుకు సంబంధించి 100 శాతం సబ్సిడీతో మినుములు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు రైతులకు అందిస్తాం:కోసిగి ఏవో
కోసిగి:రబీ 2025 సీజనుకు సంబంధించి 100 శాతం సబ్సిడీతో మినుములు, 40 శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు రైతులకు అందిస్తామని ఏవో వరప్రసాద్ శనివారం తెలిపారు. ఒక క్వింటా K-6 వేరుశనగ 2 . 9,2005, 5.3,680 సబ్సిడీ మినహాయించి ఒక క్వింటాకు రూ.5,520 చెల్లించాలన్నారు. వేరుశనగ విత్తనాలు డిసెంబరు మొదటి వారం వరకు, మళ్లీ జనవరి రెండో వారం తర్వాత విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయన్నారు.