బాల్కొండ: ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా ఉద్యాన అధికారులు
రాష్ట్రంలో అయిల్ పామ్ సాగు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వానాకాలం ఆరంభమైన నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆయిల్ పామ్ సాగువైపు మళ్లించేందుకు అవగాహన కలిపిస్తుంది ఇందులో భాగంగా ముప్కల్ మండలం రెంజర్ల రైతు వేదికలో జిల్లా ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ వారు సంయుక్తంగా రైతులకు ఆయిల్ పామ్ సాగు పైన అలాగే ఉద్యాన శాఖలో ఉన్న వివిధ సబ్సిడీల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ ఉద్యాన శాఖలో ఉన్న ఏం.ఐ.డి