5న బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ లో వాహనాలకు వేలం:ఎస్ఐ తిరుపాలు
ఈనెల 5వ తేదీన బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై పి తిరుపాలు మంగళవారం సాయంత్రం తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మరియు నంద్యాల డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు బ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారాయి మరియు లిక్కర్ కేసుల్లో పట్టుబడిన వాహనాలు సీజ్ చేసిన 10 వాహనాలను 5వ తేది(శుక్రవారం) ఉ11 గంటలకు బహిరంగ వేలం వేయడం జరుగుతుందని కావునా వేలంలో పాల్గొనదలచిన వారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తగిన ధరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవా