ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో దొనకొండ కురిచేడు మండలాలను కలపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో ప్రభుత్వం కురిచేడు దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. దొనకొండ కురిచేడు మండలాలలో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు.