ఉదయగిరి: జంగంరెడ్డిపల్లి లో మైనింగ్ లీజ్ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ : పాల్గొన్న కలెక్టర్ పూజ వ్యతిరేకించిన గ్రామస్తులు
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Jul 24, 2025
వరికుంటపాడు మండలం, జంగం రెడ్డిపల్లి లో మైనింగ్ లీజు అనుమతుల కోసం ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు సబ్...