శ్రీరంగాపూర్: బడిబయటి విద్యార్థి శ్రీరంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో చేరిక
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో కోనోజి సురేష్ కొనోజి సుజాత ల అమ్మాయి లోకేశ్వరి వయసు 10 సంవత్సరాల కరోనా మహమ్మారి తరువాత పాఠశాలకు దూరంగా ఇంటి దగ్గరే ఉంటున్నట్లు గుర్తించిన సీఆర్పీ టి.శ్రీలత మండల విద్యాధికారి టి. హనుమంతు , శ్రీరంగాపూర్ ప్రాథమిక పాఠశాల టి. రవీందర్ రెడ్డి కి సమాచారం ఇవ్వడంతో వెంటనే బాలిక ఇంటికి చేరుకుని వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల తల్లీతండ్రుల వద్ద కు వెళ్లి బడి బాట విషయం ఫై అవగాహన కల్పించి పిల్లలు ప్రభుత్వ పాఠశాల లో చేర్పించుటకు తమ వంతు సహకారం అందించాలని. ప్రభుత్వం అన్ని వస్తులు, మధ్యాన్నం పూట భోజనంఉంటుంది