నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని రూరల్ ప్రాధమిక కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పుట్టిన బిడ్డనుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వేశారు,ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహమాట్లాడుతూ ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి అన్నారు. పోలియో రహిత భారతదేశంగా, వికలాంగులు లేని దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్, ఎంపీడీవో న