నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లో వ్యవసాయ ల్యాబ్ లో మంగళవారం వ్యవసాయ సాంకేతిక కర్నూలు జిల్లా యాజమాన్య సంస్థ (ఆత్మా) ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు.నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు,ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుజాత హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య రిజిస్ట్రేషన్ గురించి వివరించారు.ఈ పంట నమోదు చేసుకోవడానికి ఏపీ ఎయిమ్స్ క్రాబ్ బుకింగ్ యాప్ గురించి మరియువివిధ రకాల పంటల క్రాప్ స్టేజి గురించి పంటల