డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురముళ్ళ గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో, అమలాపురం ఎమ్మెల్యే ఆనంద్ బాబు, ముమ్మడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పిలుపుమేరకు వారితో కలిసి కలిసి ముఖ్య అతిది గా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నాతోటి సహచర ఎమ్మెల్యేల పిలుపుమేరకు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు కోనసీమ జిల్లాకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని కొనసామి జిల్లాలో సంక్రాంతి సంబరాలు సంబరాలు అంభరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయని అన్నారు, #BuddaRajasekharaReddy #SrisailamMLA