విశాఖపట్నం: బీచ్ రోడ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన కేకే రాజు
విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉడా పార్కు వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు,విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు