సిద్ధవటం: రోడ్డు ప్రమాదంలో సీనియర్ టిడిపి నాయకుడు మృతి : వారి కుటుంబానికి సంతాపం తెలిపిన టిడిపి నాయకులు
రోడ్డు ప్రమాదంలో సిద్ధవటం మండల వాసి దుర్మరణం పట్ల పలువురు దిగ్బంతి వ్యక్తం చేశారు మండలంలోని కమ్మ పాలెం గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకుడు శ్రీనివాసులు నాయుడు (49) చిత్తూరు, జిల్లాలో రోడ్డు ప్రమాదంలోకారు ఢీకొట్టడంతో మృతి చెందినట్లు వారి కుటుంబీకులు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం, చరవాణి ద్వారా,నాగభూషణం నాయుడు మాట్లాడుతూ నవంబర్ మాసం 28 తేదీన కేరళ రాష్ట్రంలోని శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానానికి కమ్మ పాలెం గ్రామం నుండి వెళ్లి తమ మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా మంగళవారం రాత్రి చిత్తూరు వద్ద, బెంగళూరు, తిరుపతి నేషనల్ హైవే వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్ట