అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మిపూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మహిళ దారుణహత్య
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర రోడ్డు అటవీ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది,వివరల్లోకి వెళితే అదిలాబాద్ కుర్షిత్ నగర్ లోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన ఇంగోలి వందన వయస్సు 40 సంవత్సరాలు భర్త శంకర్ తో కలిసి గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లడంతో కుటుంబ సభ్యులువందన కూతురు ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్న సందర్భంలో భర్త శంకర్ పైన అనుమానం రావడంతో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకోన్నాడు.. సంఘటన స్థలాన్ని ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి పరిశీలించారు