కాఫీ రైతుల సంక్షేమమే మ్యాక్స్ సంస్థ లక్ష్యం,ఈ ఏడాది రెండు వేల టన్నుల కాఫీ పళ్ళు సేకరణ లక్ష్యం-ITDA PO అభిషేక్
Paderu, Alluri Sitharama Raju | Oct 8, 2024
కాఫీ రైతులు సంక్షేమమే లక్ష్యమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ చెప్పారు కాఫీ రైతుల నుండి నాణ్యమైన కాఫీ పళ్ళను...