నంద్యాల జిల్లా మహానందిలోని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు భారీగా బయలుదేరారు. ఆదివారం నంద్యాల జనసేన నాయకుడు బవనాసి వాసు ఆధ్వర్యంలో 100కి పైగా వాహనాల్లో మంగళగిరికి తరలి వెళ్లారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరడానికి, మండలంలోని పలు సమస్యలు తెలపడానికి వెళ్లినట్లు నాయకులు తెలిపారు.