గుంతకల్లు: గుత్తి ఆర్టీసీ బస్టాండులో మహిళా ప్రయాణికురాలికి చెందిన ఆరు తులాల బంగారు ఆభరణాలు అపహరణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాల
గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం కర్నూలుకు చెందిన మహిళ ప్రయాణికురాలు సుభాన్ బీ కు చెందిన 6 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంతకల్లులో బంధువుల శుభకార్యానికి వెళ్లి తిరిగి కర్నూలు వెళుతుండగా గుత్తి ఆర్టీసీ బస్టాండులో బంగారు బాధితురాలు ఫిర్యాదుల పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.