తిరుమల పరకామణి చోరీ కేసును నిందితుడు రవికుమార్ 14 కోట్ల విలువైన ఆస్తులు టిటిడి కి అప్పగించారని సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడించారు బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ వాటి విలువ మార్కెట్లో 40 కోట్లు ఉంటుందన్నారు రవికుమార్ అక్రమ ఆస్తుల క్రయవిక్రయాలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌పై పూర్తిస్థాయి విచారణ చేస్తామని చెప్పారు జీయర్ వ్యవస్థలో గుమస్తాలుగా పనిచేసే రవికుమార్ పరకామణి డ్యూటీ ఎలా వెళ్లాలి అనే విషయాన్ని ఆరా తీయనున్నారు.