పోలీస్ ప్రజావాణి.. బాధితులకు భరోసా కల్పించాలని పోలీస్ అధికారులను ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఆదేశించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత వారసులదే, తల్లిదండ్రుల పోషణ విస్మరించినట్లు ఫిర్యాదులు వచ్చినట్లయితే వారి చట్టపరంగా చర్యలు తప్పవు.
Suryapet, Telangana | May 27, 2025