కోడుమూరు: జూలకల్ టిడిపి సీనియర్ నాయకుడు మృతి పట్ల కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నివాళి
Kodumur, Kurnool | Jul 30, 2025
గూడూరు మండలంలోని జూలకల్లు గ్రామంలో బుధవారం టీడీపీ సీనియర్ నాయకుడు సత్యరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి...