ముధోల్: తానూరు మండలంలోని ఝరి (బి) వెళ్లే మార్గంలో . ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. నిలిచిన రాకపోకలు.
Mudhole, Nirmal | Jul 26, 2025
గత రెండురోజులుగా కురిస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. తానూరు మండలంలోని ఝరి (బి) వెళ్లే మార్గంలో...