మహబూబ్ నగర్ అర్బన్: జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ మహిళఅధికారులు
బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం తాము నిర్వహించుకుంటామని ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే అధికారులు ప్రత్యేకంగా నేడు సంబరాలు నిర్వహించుకున్నారు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటామని తెలిపారు