సిర్పూర్ టి: బోధన్ పల్లి గ్రామంలో పొలం పనులు చేస్తుండగా పిడుగు పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 7, 2025
కౌటాల మండలం బోధన్ పల్లి గ్రామంలో పొలం పనులు చేస్తుండగా పిడుగు పడి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో ధోని అభి, పుల్ల...