Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు : వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు

Anantapur Urban, Anantapur | Mar 27, 2026
హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అరెస్టు చేశారు.సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు శ్రీ ఫంక్షన్ హాల్ సమీపంలో నివాసముంటున్న శ్రీనివాసులు అనే వ్యక్తికి కటిక మహమ్మద్ అనే వ్యక్తితో పాత గొడవలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కటిక మహమ్మద్ అనే వ్యక్తి ఎన్టీఆర్ మార్గ రోసయ్య విగ్రహ సమీపంలో షౌకత్ అలీ బషీర్ మరికొంతమంది వ్యక్తులతో కలిసి ఐరన్ రాడ్స్తో శ్రీనివాసులను దాడి చేశారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు ఆసుపత్రిలో చేరారు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.