గజపతినగరం: స్వమిత్ర సర్వేను సమగ్రంగా నిర్వహించాలి: గంట్యాడలో ఎంపీడీవో ఆర్వీ రమణమూర్తి
Gajapathinagaram, Vizianagaram | Jul 29, 2025
స్వమిత్ర సర్వేపై మండల పరిధిలో ఉన్న గ్రామ కార్యదర్శిలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ...