మంత్రాలయం: మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది
Mantralayam, Kurnool | Jul 18, 2025
మంత్రాలయం : మండలం కేంద్రం సమీపంలోని తుంగభద్ర నదిలో గోపురప్ప దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం రోజులుగా...