రామగుండం: సింగరేణి ఇంటెక్ వెల్ దగ్గర ప్లేడే రోజున షిఫ్ట్‌కి ఇద్దరు పంపు ఆపరేటర్లను కేటాయించాలని AITUC డిమాండ్
Ramagundam, Peddapalle | Jul 20, 2025
సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని గోదావరి నది వద్ద యాజమాన్యం ఏర్పాటు చేసిన ఇంటెక్ వెల్ వద్ద షిఫ్ట్ కు ఇద్దరు పంపు ఆపరేటర్లు...