విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇంట్లో ఉన్న ,కాలేజీకి వెళ్లిన, స్కూలుకు వెళ్లిన రక్షణ లేదని ఆరోపించిన ఎమ్మెల్సీ వరుడు కల్యాణి
విశాఖపట్నం మద్దిలపాలెం వైసీపీ నగర కార్యాలయంలో ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వములో మహిళలకు ఇంట్లో ఉన్న రక్షణ లేదు కాలేజీకి వెళ్ళిన రక్షణ లేదు స్కూల్ కి వెళ్ళిన రక్షణ లేదని ఆరోపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వివరాలు చూద్దాం