తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం లోని స్వయంభు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,స్వామి అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయం మర్యాదలతో ఈవో వేద పండితులు స్వాగతం పలికారు, అనంతరం పిఠాపురంలోని ప్రముఖ సేవ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామిని శక్తి పీఠం శ్రీ పురోగతిక దేవి అమ్మవారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆలయం మర్యాదలతో దేవస్థాన అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు,