వైసిపి టీచర్ ఫెడరేషన్ లో జిల్లాకు చెందిన పలువురికి స్నానం కల్పిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది సదువు మండలానికి చెందిన కమ్రుద్దీన్ ను స్టేట్ జనరల్ సెక్రటరీ గా నియమించారు పలమనేరుకు చెందిన చంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు..జీడీ నెల్లూరు మోహన్ చిత్తూరు సద్దాం రామచంద్ర రాజు నగిరి పలమనేరు గోవిందరెడ్డి పుంగనూరు మోహన్ రెడ్డి పూతలపట్టు కోదండరామిరెడ్డిని వివిధ హోదాలలో నియమించారు.