చిత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే బద్రీనాథ్ భృతికి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆదివారం చిత్తూరుకు చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన సేవలను కొనియాడారు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కూడా పాల్గొన్నారు.