సిద్దిపేట అర్బన్: నంగునూరు మండల కేంద్రంలోనీ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట నంగునూరు మండల కేంద్రంలోనీ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపి, అడ్మిషన్ రిజిస్టర్లు వెరిఫై చేసి అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించారు. డ్యూటీ డాక్టర్ రిజిస్టర్ లో సంతకం చేసి ఆసుపత్రిలో లేనందున అసహనం వ్యక్తం చేసి రిజిస్టర్ లో కంప్లైంట్ రాయగా కలెక్టర్ సమాచారం తెలీగానే వెంటనే విచ్చేసిన డాక్టర్ నీ డ్యూటీ సమయం లో ఆసుపత్రి వదిలితే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్ మరియు నర్సులు సిబ్బంది డిప్యూటెషన్ లేదా అత్యవసర విధులలో వెళితే ఆర్డర్ కాపీనీ ఆసుపత్రి