పూతలపట్టు: బంగారుపాళ్యంలో తమిళ కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
బంగారుపాళ్యం మండలంలో ప్రసిద్ధి గాంచిన శివాలయాలకు తమిళ కార్తీక సోమవారం కావడంతో శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుని స్వామి వారిని దర్శించుకున్నారు.అలాగే కె.జి.సత్రం శ్రీసిద్ధేశ్వరస్వామి కొండపై కార్తీక వన బోజనాలు కార్యక్రమంలో నిర్వహించారు.వన భోజన కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఎన్.పి.ధరణి,ఎంఇఓ 2 రమేష్ బాబు,స్థానిక టిడిపి నాయకులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,విద్యార్థులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి వారి దర్శన ఏర్పాట్లు గ్రామస్తులు చేశార