ఆత్మకూరు,RDO కార్యాలయంలో ఆర్డీఓ అధ్యక్షతన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దారులు మరియు ఆర్ఎస్డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న ఈ-ఆఫీస్ పనులు, హౌస్ సైట్స్, మ్యుటేషన్లు, కోర్టు కేసులు, రిజర్వ్ అంశాలు, NH క్లెయిమ్స్, PGRS దరఖాస్తులు, అలాగే PPB డిస్ట్రిబ్యూషన్ వంటి సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీఓ గారు అధికారులకు ఆదేశించారు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలియజేశారు,