అదిలాబాద్ అర్బన్: అంతరాష్ట్ర వాహన దొంగల ముఠా అరెస్ట్ :జైనాథ్ పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
Adilabad Urban, Adilabad | Jul 17, 2025
జల్సాలకు అలవాటు పడి మెకానిక్ వృత్తిని అడ్డుగా పెట్టుకొని దొంగతనాలకు చేస్తున్న ముఠా ను జైనథ్ పోలీసులు అరెస్టు చేయడం...