పూతలపట్టు: గోపాలపురం అడివి ప్రాంతంలో చిరుత పులి మేకను తిన్నట్టు గుర్తించిన స్థానికులు
గోపాలకృష్ణ పురం లో చిరుత పులి మేకపై దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి స్థానికుల క్రితం మేరకు పందికొట్కూరు పాతాళ వినాయక స్వామి అడివి ప్రాంతంలో బుధవారం మేకపై చిరుత పులి దాడి చేసి చంపితిన్నట్టు స్థానికులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు మేకల కోసం వెళ్లి వెతికి కళేబరాలు కనిపించిన నేపథ్యంలో పులి తిని ఉంటుందని స్థానికులు ఇద్దరు ఇచ్చారు ఈ ఘటనపై అడివిశాఖ అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకపోవడంతో కమ్మ గుట్టపల్లి లో ప్రజలకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో వారికి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందడంతో ఈ ఘటనపై తమకు సమాచారం లేదని తెలిపారు . అయితే ప్రజలు జాగ్రత్తలు వహించాల