మున్సిపల్ అధికారుల తీరుపై, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆగ్రహం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలపై మీకు కక్ష ఎందుకని నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పై మరియు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు,నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం చైర్మన్ తన ఛాంబర్ లో పాత్రికేయులతో మాట్లాడుతూపట్టణంలో మారుతి నగర్, హాజీనగర్ కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షలను మంజూరు చేశారు.కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు.అయితే ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ,