మంథని: కన్నాల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవం
కన్నాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జెడ్పి సిఈఓ నరేందర్ మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించారు. 2023-24 సంవత్సరంలో కర్నాల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినందుకు అభినందించారు.