గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం బసివిరెడ్డిపల్లి గ్రామస్థులు రోడ్డు మార్గం కావాలని కలెక్టర్‌కు వినతి
ఎస్ఆర్ పురం మండలం బసివిరెడ్డిపల్లి గ్రామస్థులు సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్‌కు పీజేఆర్ఎస్‌లో మొరపెట్టుకున్నారు. డ్రైనేజీ, వీధిలైట్ల సమస్య, మెయిన్ రోడ్డుకు మార్గం కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్ పురం అధికారిని ఆదేశించారు.