కొలిమిగుండ్ల మండలంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్ర ప్రతిష్టకు భూమి పూజ
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలోని కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో ఏపీ ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎం.నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు దిమ్మె నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామాంజనేయులు మాదిగ, నాయకులు ఆర్.కంబగిరి స్వామి పాల్గొన్నారు.